Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి: కృష్ణాష్టమి వేడుకల్లో భక్తుల సందడి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:12 PM పల్నాడు General
దాచేపల్లి: కృష్ణాష్టమి వేడుకల్లో భక్తుల సందడి - Udayam
దాచేపల్లిలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని దేవాలయంలో కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండల పరిధిలో పలుచోట్ల కూడా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...