వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మండలంలో ఈసారి మండల పరిషత్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మండల పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మండల పరిషత్ అధ్యక్షుడి పదవికి ప్రత్యక్షంగా ఎన్నిక జరగనుంది.
దీంతో ఎంపీపీ పదవితోపాటు ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.
Comments
Loading comments...

