వార్తలకు తిరిగి వెళ్లండి

‘100 శాతం స్వచ్ఛత’ పేరుతో ఉత్పత్తుల విక్రయంపై FSSAI జారీ చేసిన నిషేధాజ్ఞలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
తేనె, ఆవు నెయ్యి, వంటనూనెలకు సంబంధించిన ఈ ఆదేశాలను విచారించిన కోర్టు, డాబర్ ఇండియాకు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది.
Comments
Loading comments...
