Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాతపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే లో కాలే యాదయ్య

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 28, 2026 5:02 PM వికారాబాద్General
దాతపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే లో కాలే యాదయ్య - Udayam
నవాబు పేట్ మండలం దాతపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ సందర్భంగా గ్రామంలో భూభారతి రీసర్వే ప్రక్రియను పరిశీలించి, రైతులను మరియు గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తహసీల్దార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...