Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారుణంగా మినీ ట్యాంక్బండ్ దుస్థితి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 11:42 AM మహబూబ్‌నగర్General
దారుణంగా మినీ ట్యాంక్బండ్ దుస్థితి - Udayam
జడ్చర్ల జాతీయ రహదారి పక్కన రూ.1.40 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్బండ్ (నల్లచెరువు) ప్రస్తుతం అధ్వానంగా మారింది. చెత్తాచెదారం, గుర్రపుడెక్క, దుర్వాసనతో పాటు ఫుట్పాత్పై మొక్కలు పెరిగి ప్రజలకు ఇబ్బందిగా మారింది. రహదారి గుంతలమయం కావడంతో చిన్నారులు, కుటుంబ సభ్యులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పారిశుధ్య పనులు చేపట్టి రహదారికి మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...