వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం అజ్జరాం పంచాయతీ దారపువానిపేటలో మండల పరిషత్ జనరల్ ఫండ్ రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు ఎంపీపీ మొదలవలస చిరంజీవి బుధవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మండల పరిషత్ నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర సాయిరాం రెడ్డి, బోర గోవిందరెడ్డి, బెందు రామరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

