Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారపాడు కొయలగూడ రహదారి అధ్వానం

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 11:57 AM పార్వతీపురం మన్యంGeneral
దారపాడు కొయలగూడ రహదారి అధ్వానం - Udayam
సీతంపేట మండలంలోని దారపాడు-కొయలగూడ రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రహదారిపై రాళ్లు తేలడంతో పాటు పలుచోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...