వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వం రద్దుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడటం ప్రజాస్వామ్య విజయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

