వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 11న ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాయిలక్ష్మి తెలిపారు. మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.
వివిధ సమస్యలు, అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు.
Comments
Loading comments...

