వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో దామరగిద్ద విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-14 బాలికల కబడ్డీలో విజేతగా, అండర్-17 బాలుర కబడ్డీలో రన్నరప్‌గా, ఖోఖోలో విజేతగా నిలిచారు.
విజేత విద్యార్థులను ఉపాధ్యాయులు, పలువురు నాయకులు అభినందించారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

