వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని కిసాన్‌నగర్‌లో జరిగిన దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌ను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు.
ఘటన వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి అతనికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ సందర్భంగా బాధిత కార్యకర్తకు గంగుల ఆర్థిక సహాయం అందజేశారు.
Comments
Loading comments...

