వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుక ఉదయ్‌పై దాడి కేసులో నిందితులను ఇప్పటివరకు రిమాండ్ చేయలేదని ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు తెలిపారు. బుధవారం సుల్తానాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మహిళపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే రిమాండ్ చేయాలని, ఉదయ్‌పై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

