Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడి కేసులో నిందితుడికి జరిమానా

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:26 AM నెల్లూరుGeneral
దాడి కేసులో నిందితుడికి జరిమానా - Udayam
గుడ్లూరు మండలం జానకంపేటకు చెందిన గొబ్బెళ్ల మోహన్‌రావుపై కాపులూరి రమేశ్ దాడి చేసిన కేసులో నిందితుడికి రూ.6,000 జరిమానా విధిస్తూ కందుకూరు AJFCM కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 2022లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం చార్జిషీట్‌ దాఖలు చేయగా, సాక్షులను విచారించిన కోర్టు నిందితుడికి జరిమానా విధించింది. ఈ వివరాలను గుడ్లూరు ఎస్‌ఐ వెంకట్రావు గురువారం తెలిపారు.

Comments

G
Loading comments...