Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి ప్రత్యేకత.. రెండు అంతర్రాష్ట్ర వంతెనలు

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 11:14 AM పల్నాడు General
దాచేపల్లి ప్రత్యేకత.. రెండు అంతర్రాష్ట్ర వంతెనలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దులోని దాచేపల్లి మండలంలో కృష్ణానదిపై రెండు అంతర్రాష్ట్ర వంతెనలు ఉండటం ప్రత్యేకతగా ఉంది. పొందుగల-వాడపల్లి వద్ద రోడ్ కం రైల్వే వంతెన, తంగెడ-మట్టపల్లి వద్ద రోడ్డు వంతెన నిర్మించారు. ఈ రెండు వంతెనలు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు కీలకంగా నిలుస్తూ దాచేపల్లి మండల అభివృద్ధికి దోహదపడుతున్నాయి.

Comments

G
Loading comments...