వార్తలకు తిరిగి వెళ్లండి

నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాచేపల్లి ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను అధికారులు బుధవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ జి. శ్రీనివాస్ యాదవ్, సీఐ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కాంపౌండ్ గోడ, ఎన్నికల బస్సుల నిలుపుదల ప్రాంతం, సీసీ కెమెరాల పనితీరును అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై పలు అంశాలను పరిశీలించారు.
Comments
Loading comments...

