Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో వాయుగుండం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 27, 2026 7:25 AM అమరావతిGeneral
బంగాళాఖాతంలో వాయుగుండం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అప్రమత్తత సూచించారు.

Comments

G
Loading comments...