Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం ఎఫెక్ట్‌.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:23 AM అమరావతిGeneral
వాయుగుండం ఎఫెక్ట్‌.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు - Udayam
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం–పోలాకి మధ్య వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావం మరో 12 గంటలు కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...