వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజల భద్రతకు మరింత సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.
సైబర్ భద్రత బలోపేతానికి సైబర్ కమాండోస్, సైబర్ సోల్జర్స్ నియామకం చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

