వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో యువతి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్ వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్య చిత్రాలుగా పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ చిత్రాలను స్నేహితులు, బంధువులకు పంపిస్తూ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

