వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ వచ్చిందంటూ కడపకు చెందిన సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉందని చెప్పి ఫోన్‌పే ద్వారా ముందుగా డబ్బులు జమ చేయాలని నమ్మిస్తున్నారు.
ప్రధానమంత్రి ఛత్రవృత్తి యోజన పేరుతో నకిలీ పోస్టర్లు, ఫేక్ రసీదులు వాట్సప్‌లో పంపి మోసానికి పాల్పడుతున్నారు. కొందరు అప్రమత్తమై తప్పించుకోగా, మరికొందరు డబ్బులు కోల్పోయారు.
Comments
Loading comments...

