వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నమోదవుతున్న ప్రధాన నేరాల్లో 25 శాతం సైబర్ మోసాలవే ఉంటున్నాయని, బాధితులు ఏకంగా రూ.1,524 కోట్లు పోగొట్టుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సైబర్ నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా, బాధితుల సొమ్మును త్వరగా నిలుపుదల చేసేందుకు ఏఐ ఆధారిత కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Comments
Loading comments...

