వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పేరు, ఫొటోతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. రామంతాపూర్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, వాట్సాప్‌లో పరిచయం చేసుకున్నారు.
ఆర్మీలో ఉన్న తన స్నేహితుడు ఫర్నీచర్ అమ్ముతున్నాడని నమ్మించి, సదరు ఉద్యోగి నుండి రూ.20 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

