వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఎం. నాగార్జున ఖాతా నుంచి రూ.20 వేలు ఫోన్‌పే ద్వారా బదిలీ అయ్యాయి. ఈ నెల 23న మధ్యాహ్నం 1.36 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ పనిచేయలేదు. అనంతరం ఖాతాను పరిశీలించగా నగదు డెబిట్ అయినట్లు గుర్తించారు.
బ్యాంకు స్టేట్‌మెంట్‌లో మితిలేశ్‌కుమార్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు తేలడంతో బాధితుడు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

