వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్కేపురం కాలనీకి చెందిన వృద్ధురాలు నాగలక్ష్మిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. సీబీఐ అధికారులంటూ వీడియో కాల్ చేసి భయపెట్టి రూ.21 లక్షలు కాజేశారు.
మరింత నగదు కోసం వేధించడంతో బాధితురాలు కుమారుడికి చెప్పి ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

