Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:27 PM ఆదిలాబాద్General
సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన - Udayam
ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలలో సైబర్‌ జాగృతి దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అవగాహన కల్పించారు. సోషల్‌ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Comments

G
Loading comments...