వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ జాగ్రూత దివాస్‌లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
