వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్ రాజ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ బాధ్యత అని ఖర్గే అన్నారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

