వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
పండుగ వేళ మహిళలకు కానుకగా చీరలు అందజేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

