వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లాలో వన్యప్రాణుల వేటకు అమర్చుతున్న కరెంట్ తీగలతో మనుషులు, పశువులకు ముప్పు ఏర్పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు నకిరేపేటలో ఎఫ్‌బీవో నవీన్ మృతి చెందగా, చండ్రుగొండలో గేదెలు మృతి చెందాయి.
గతంలో మణుగూరు రేంజ్‌లోనూ ఓ అధికారి విద్యుత్ ఉచ్చుకు మృతి చెందినట్లు సమాచారం ఉంది. కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

