వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభలో కాంగ్రెస్, భారాస ప్రజాసమస్యలను గాలికొదిలేసి రాజకీయ ప్రయోజనాలకోసం వీధి నాటకాలకు తెరలేపాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పెండింగ్ డీఏలపై సభలో చర్చించాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ అంశంపై రాహుల్‌గాంధీకి ఇంగ్లీష్‌తో పాటు ఇటాలియన్ భాషలో లేఖ రాశారు.
Comments
Loading comments...

