వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యున్నత పదవి లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో విమర్శించిన తాత మధు, నవీన్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు అజయ్, ప్రశాంత్, నెపోల్ డిమాండ్ చేశారు.
బుధవారం అమరచింతలో వారు మాట్లాడుతూ.. కుల దురహంకారంతో ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

