Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టాన్ని గౌరవించాలి: మహ్మద్ సాధిఖ్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 3:49 PM మహబూబ్‌నగర్తెలంగాణ
చట్టాన్ని గౌరవించాలి: మహ్మద్ సాధిఖ్ - Udayam
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పు, అనర్హత కేసును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు రాజ్యాంగం, చట్టాన్ని గౌరవించాలని అన్నారు. పార్టీ మారే ప్రజాప్రతినిధులకు కోర్టు తీర్పులు గుణపాఠంగా నిలుస్తాయని సాధిఖ్ పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...