Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్‌కే కోచ్‌గా మెక్‌కల్లమ్‌?

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 10, 2026 8:54 PM ఆల్ ఇండియా క్రీడలు
సీఎస్‌కే కోచ్‌గా మెక్‌కల్లమ్‌? - Udayam
స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్థానంలో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాలని సీఎస్‌కే భావిస్తున్నట్లు క్రికెట్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎస్‌కే తరఫున ఆడిన మెక్‌కల్లమ్‌కు జట్టుతో మంచి అనుబంధం ఉంది. మెక్‌కల్లమ్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టిసారించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఆయన నియామకంపై సీఎస్‌కే నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...