Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు

Follow Udayam on Google
Anita Sharma May 31, 2026 9:37 AM జాతీయంGeneral
భారీగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు - Udayam
అమెరికా-ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధి క్లియరెన్స్‌పై సానుకూల వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్ 87.36 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ 91.12 డాలర్లు, యూఏఈ ముర్బాన్ 90.05 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కీలకమైన హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ అయితే సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో బ్యారెల్ ధర ఏకంగా 60 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...