వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా కలికిరి సీఆర్పీఎఫ్ సీఐటీ-3 శిక్షణా కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించిన భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ప్రారంభించారు.
బలగాల ఆధునికీకరణ, మౌలిక వసతుల బలోపేతంతో పాటు జవాన్లు, వారి కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.
Comments
Loading comments...

