Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పులు.. ఆత్మహత్య!

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 04, 2026 9:58 PM ఆల్ ఇండియా జాతీయ
సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పులు.. ఆత్మహత్య! - Udayam Digital
అస్సాంలోని నాగావ్ జిల్లా కటిమారి సీఆర్పీఎఫ్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా, కాల్పులు జరిపిన ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏఎస్ఐ బల్లానీ ప్రేమాబరం తన సహచరులపై కాల్పులకు తెగబడిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, గాయపడిన మరో జవానుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...