వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల సర్వే చేయించుకున్న రైతుల పంటలను మాత్రమే కొనుగోలు చేస్తామని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో పంటల సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రైతులు అధికారులకు సహకరించి పంటలను సర్వే చేయించుకోవాలని సూచించారు. సర్వే చేయించుకోని రైతుల పంటలను కొనుగోలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

