Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:24 PM కోనసీమGeneral
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే - Udayam
అమలాపురంలో ఆక్వా రైతులు ‘చలో అమలాపురం’ పేరుతో ‘బతుకు పోరాటం’ మహాసభ నిర్వహించారు. పేరూరు వై.జంక్షన్ నుంచి క్షత్రియ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర చేపట్టారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్యల ధరలు పడిపోవడం, నాసిరకం సీడ్‌తో నష్టపోతున్నామని తెలిపారు. 31లోపు ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...