వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మండలం సలకలకొండలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పత్తి పంటను పరిశీలించారు. వైసీపీ జిల్లా కార్యదర్శి, మండగిరి మాజీ సర్పంచ్ శేసిరెడ్డి రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

