Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్మంపై స్పర్శలేని మచ్చలను నిర్లక్ష్యం చేయవద్దు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
చర్మంపై స్పర్శలేని మచ్చలను నిర్లక్ష్యం చేయవద్దు - Udayam
కుష్టు వ్యాధి నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ముందస్తు గుర్తింపుపై దృష్టి సారించాలని పార్వతీపురం అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ షేక్‌ హఫీజా సూచించారు. శుక్రవారం గరుగుబిల్లి మండలంలో కుష్టువ్యాధి నియంత్రణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

Comments

G
Loading comments...