వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అధ్యక్షతన చర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై గ్రామసభనిర్వహించారు. ఎమ్మార్వో సి. నర్సింగరావు, ఆర్ఎ హర్షవర్ధన్ రెడ్డి, జిపీఓ స్వరూప పాల్గొన్నారు. అర్హులైన L1, L2 లబ్ధిదారులపై చర్చించారు.
ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తామని సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

