Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి విద్యార్థులకు దుస్తులు పంపిణీ

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 3:26 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లి విద్యార్థులకు దుస్తులు పంపిణీ - Udayam
చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 4వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, సెక్రటరీ రాంచందర్, వార్డు సభ్యులు సునీత, తిరుపతయ్య, చంద్రకళ, శ్రీనివాసులు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...