Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం

Follow Udayam on Google
Syed Farooq Aug 12, 2026 3:21 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం - Udayam
జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న చర్లపల్లి గ్రామానికి ఎమ్మెల్యే చొరవతో 25 KV విద్యుత్ 2ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయి. సర్పంచ్ జోగు లక్ష్మమ్మ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించారు. AE వీరన్న, లైన్ ఇన్స్పెక్టర్ K. శ్రీనివాసులు, లైన్మెన్ రాఘవేందర్ దగ్గరుండి ట్రాన్స్ఫార్మర్లు బిగించారు.

Comments

G
Loading comments...