Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లలో వైద్యుల కొరత.. గిరిజనులకు ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:40 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చర్లలో వైద్యుల కొరత.. గిరిజనులకు ఇక్కట్లు - Udayam
చర్ల మండలంలోని సత్యనారాయణపురం, కొయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతతో గిరిజనులకు సకాలంలో వైద్యం అందడం లేదని స్థానికులు తెలిపారు. అత్యవసర కేసులను భద్రాచలం తరలించాల్సి వస్తోందన్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, ఏఎన్‌ఎంలు, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆసుపత్రుల్లో నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...