వార్తలకు తిరిగి వెళ్లండి

*1880: స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి బాపట్ జన్మించారు.
*1896: ప్రముఖ పక్షి శాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికుడు సలీం అలీ జన్మించారు. ఆయనను ‘బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
*1930: భారత రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్‌లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
*1781: బ్రిటిష్ సైన్యం తమిళనాడులోని నాగపట్నాన్ని స్వాధీనం చేసుకుంది.
Comments
Loading comments...

