Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్రకు సాక్ష్యం.. పంటలకు ఆధారం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:10 PM నల్గొండGeneral
చరిత్రకు సాక్ష్యం.. పంటలకు ఆధారం - Udayam
శాలిగౌరారం ప్రాజెక్టు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ నేటికీ వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. 1908కు ముందు చిన్నకుంటగా ఉన్న చెరువును నిజాం కాలంలో పునరుద్ధరించి, కట్టను 3 కిలోమీటర్ల మేర పొడిగించి 780 ఎకరాలకు విస్తరించినట్లు పూర్వికులు చెబుతున్నారు. రాచకాల్వ, కుడి–ఎడమ కాల్వల ద్వారా సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. షా, అలీ అనే అన్నదమ్ములు దీనిని నిర్మించినట్లు పూర్వికులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...