వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ఓటర్ల ప్రక్రియ తప్పులతడకగా సాగుతోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మోదీ సర్కార్ ఓట్లు దొంగతనం చేయడం కోసమే దీనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు.
సోమవారం అనేక చోట్ల నిరసనలు తెలిపామని, త్వరలో ప్రతి వార్డులో SIRలోని తప్పులను బయటపెడతామని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

