వార్తలకు తిరిగి వెళ్లండి

మార్గదర్శి ఫైనాన్షియర్స్ రూ.2,699 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు సేకరించారని ఆరోపించారు.
రామోజీరావు మృతి చెందడంతో క్రిమినల్ చట్టం ప్రకారం ఆ కేసు రద్దయిందని ఆయన స్పష్టం చేశారు. ఫిల్మ్ సిటీ భూముల వ్యవహారంపై కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు.
Comments
Loading comments...

