Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌ కుమార్‌పై విమర్శలు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:48 AM జాతీయంGeneral
జ్ఞానేశ్‌ కుమార్‌పై విమర్శలు - Udayam
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై మాజీ ఐఏఎస్ థామ్సన్ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేత జోసెఫ్ ఖండించారు. థామ్సన్ గతంలో బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యారని ఫేస్‌బుక్ వేదికగా తెలిపారు.

Comments

G
Loading comments...