వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శలు చేశారు. రేవంత్ ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ ‘సెంచరీ’ కొట్టేలా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మిర్యాలగూడలో కేటీఆర్ హాజరయ్యే రైతు సదస్సుకు డీఎస్పీ అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

